Home లైఫ్ స్టైల్ ఫ్రిజ్ లేకుండా పాలను ఎక్కువసేపు నిల్వ చేయాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి-want to store...

ఫ్రిజ్ లేకుండా పాలను ఎక్కువసేపు నిల్వ చేయాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి-want to store milk longer without refrigeration follow these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ప్రతి ఇంట్లో పాలు కచ్చితంగా ఉంటాయి. చంటి పిల్లలకు పాల కోసం, పెద్దలకు టీ, కాఫీల కోసం పాలు ఇంట్లో ఉండాల్సిందే. పాలను ఫ్రిజ్ లో పెడితేనే నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ కారణంగా జీవితం చాలా సులభంగా మారింది. ఆహారం, పానీయాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల అన్ని పనులు సులువైపోయింది . అయితే కొన్ని సందర్భాల్లో ఫ్రిజ్ పాడవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు పాలను బయటే నిల్వ చేయాలి. ఫ్రిజ్ లేకపోయినా పాలు రోజంతా చెడిపోకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి పాలను బయట నిల్వ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

Exit mobile version