Web Series for Teenagers: స్టూడెంట్స్, యూత్‌ను ఆకట్టుకునేలా వెబ్ సిరీస్ తీయడంతో ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్)ను మించిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే ప్రతి వెబ్ సిరీస్ ను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా టీనేజర్లను ఇవి బాగా ఆకట్టుకుంటాయి. మరి అలాంటి వెబ్ సిరీస్ ఏవి? ఏ ఓటీటీల్లో చూడాలన్నది ఇప్పుడు చూద్దాం.