ఈ రాష్ట్రాలో తీవ్ర వడగాల్పులు..!
Mumbai rains today : జమ్ము డివిజన్, పంజాబ్, హరియానా, దిల్లీ, ఝార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో జూన్ 15 వరకు, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో జూన్ 14 వరకు, ఉత్తరాఖండ్‌లో జూన్ 14 వరకు, రాజస్థాన్‌లో మరో రెండు రోజుల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.