Disha Patani About Prabhas Home Food: కల్కి 2898 ఏడీ మూవీ మొదటి రోజు షూటింగ్‌ను హీరోయిన్ దిశా పటానీ గుర్తు చేసుకుంది. గతంలో ప్రభాస్‌పై దిశా పటానీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌పై, ప్రభాస్ ఇంటి ఆహారంపై దిశా పటానీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..