Home ఆంధ్రప్రదేశ్ Opinion: పదవుల్లో జనసేన వాటా ఎంత? సముచిత స్థానం దక్కుతుందా?

Opinion: పదవుల్లో జనసేన వాటా ఎంత? సముచిత స్థానం దక్కుతుందా?

0

ధర్మంగా దేవాదాయ పోస్టులు ఇవ్వాలి

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ దేవాలయం, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం, అరసవెల్లితో పాటు ప్రధాన దేవాలయాల పాలకమండళ్ల నియామకాల్లోనూ పొత్తు ధర్మం పాటిస్తూ 1/3 వంతు చైర్మన్‌, సభ్యుల పదవులను జనసేన పార్టీ సిఫారసు చేసినవారికే ఇవ్వాలి. ప్రధాన దేవాలయాలతో పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దేవాలయాల పాలకమండలి నియామకాల్లో కూడా జనసేనకు భాగస్వామ్యం కల్పించాలి. దీంతో పాటు ప్రభుత్వ సలహాదారుల పోస్టుల్లో కూడా జనసేన సిఫార్సు చేసిన వారికి ఇవ్వాలి.

Exit mobile version