తెలంగాణ Notices to Kcr : విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు By JANAVAHINI TV - June 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Notices to Kcr : ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన పాత్రపై వివరణ ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.