Munjya Actress Sharvari Wagh About Bahubali Sathyaraj: బాలీవుడ్ బ్యూటి శర్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ మంజ్యా. ఈ సినిమాకు బాహుబలి మూవీలోని కట్టప్పకు కనెక్షన్ ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే కట్టప్పగా చేసిన సత్యరాజ్‌పై హీరోయిన్ శర్వరి కామెంట్స్ చేసింది.