Home రాశి ఫలాలు Mars transit: అంగారక యోగం ముగియడంతో ఈ రాశుల వారికి శుభ ఘడియలు వచ్చాయి

Mars transit: అంగారక యోగం ముగియడంతో ఈ రాశుల వారికి శుభ ఘడియలు వచ్చాయి

0

Mars transit: నవగ్రహాలలో నీడ గ్రహమైన రాహువుతో కుజుడు కలవడం వల్ల అంగారక యోగం ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి చెడు ప్రభావాలు ఎదురయ్యాయి. దాని నుంచి జూన్ నెలతో విముక్తి కలిగింది. ధైర్యం, శౌర్యం, పరాక్రమానికి ప్రతీకగా భావించే కుజుడు జూన్ 1వ తేదీ మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించాడు.

Exit mobile version