Guppedantha Manasu Serial June 11th Episode: గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 11వ తేది ఎపిసోడ్‌లో కాలేజీలో వసుధార బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఏ చేయబోతున్నారని మను అడిగితే.. నేను ఏం చనిపోను అని వసుధార అంటుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..