ఎంటర్టైన్మెంట్ Darshan Arrested: మర్డర్ కేసులో కాటేరా మూవీ హీరో అరెస్ట్.. కన్నడ నాట సంచలనం రేపుతున్న కేసు By JANAVAHINI TV - June 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Darshan Arrested: మర్డర్ కేసులో స్టార్ హీరో దర్శన్ అరెస్టవడం సంచలనం రేపుతోంది. కన్నడనాట పెద్ద హీరో అయిన దర్శన్ సహా మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.