ఆంధ్రప్రదేశ్ CBN On Capital Amaravati: ఏపీలో అమరావతే ఏకైక రాజధాని, విశాఖ, కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు By JANAVAHINI TV - June 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp CBN On Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు ప్రకటించారు. మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలు ఉండవన్నారు.