Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి వరించింది. జిల్లా నుంచి కీలకమైన పదవి పొందిన రెండో వ్యక్తిగా బండి సంజయ్ నిలిచారు. గతంలో విద్యాసాగర్ రావును ఈ పదవి వరించింది.