Sunday, October 27, 2024

Apple Intelligence : యాపిల్​ ఇంటెలిజెన్స్​ లాంచ్​.. ఏఐ ప్రపంచంలో పెను సంచలనం!

What is Apple Intelligence : కాలిఫోర్నియా వేదికగా జరిగిన డబ్ల్యూడబ్ల్యూడీసీ (వరల్డ్​ వైడ్​ డెవలపర్స్​ కాన్ఫరెన్స్​ 2024) వేదికగా.. “యాపిల్​ ఇంటెలిజెన్స్​”ని లాంచ్​ చేసింది దిగ్గజ టెక్​ సంస్థ యాపిల్​. పర్సనలైజ్​డ్​ ఏఐలో ఇది పెను సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ పరికరాలలో వ్యక్తిగత కృత్రిమ మేధస్సును విప్లవాత్మకంగా మార్చడానికి ఈ కొత్త ఫీచర్​ రెడీ అవుతోంది. వినియోగదారులకు శక్తివంతమైన, సహజమైన, ఇంటిగ్రేటెడ్, వ్యక్తిగత, ప్రైవేట్ అనుభవాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana