Home బిజినెస్ Vivo X Fold 3 Pro vs OnePlus Open: ఈ రూ.1 లక్ష విలువ...

Vivo X Fold 3 Pro vs OnePlus Open: ఈ రూ.1 లక్ష విలువ చేసే ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

0

Vivo X Fold 3 Pro features : డిస్​ప్లే: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోలో 6.53 ఇంచ్​ కవర్ డిస్​ప్లే, 8.03 ఇంచ్​ మెయిన్ ఫోల్డెబుల్ డిస్​ప్లే, అమోఎల్ఈడీ, ఎల్టీపీఓ 8 టెక్నాలజీ ఉన్నాయి. ఈ రెండు డిస్​ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 హెర్ట్జ్ లోకల్ పీక్ బ్రైట్​నెస్​ని సపోర్ట్ చేస్తాయి.

Exit mobile version