క్రికెట్ T20 World Cup 2024: సూపర్-8కు పాకిస్థాన్ చేరగలదా? భారత్‍పైనే పాక్ ఆశలు! By JANAVAHINI TV - June 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. దీంతో ఆ జట్టుకు సూపర్-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. పాక్ ఎలా అయితే సూపర్-8కు చేరగలదో ఇక్కడ తెలుసుకోండి.