Home వీడియోస్ Swarupananda criticized the Jagan| జగన్ కోర్టులని మేనేజ్ చేసి ఆ రోజు అలా చేశారు

Swarupananda criticized the Jagan| జగన్ కోర్టులని మేనేజ్ చేసి ఆ రోజు అలా చేశారు

0

జగన్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ తరపున జరిగిన తప్పులపై శారదాపీఠం స్వరూపనంద విమర్శలు గుప్పించారు. కోర్టుని మేనేజ్ చేసి శ్రీశైలంలో కుంభాభిషేకం చేశారని మండిపడ్డారు. అలా పలు కార్యక్రమాలు చేయటం వలనే, ప్రస్తుత ఫలితం ఇలా వచ్చిందన్నారు. తాము ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండమని స్వరూపనంద స్పష్టం చేశారు.

Exit mobile version