Monday, January 20, 2025

IND vs PAK: ట్రాక్టర్ అమ్మి టికెట్ కొన్నా.. గుండె బద్దలైంది: పాకిస్థాన్ ఫ్యాన్.. వీడియో

IND vs PAK T20 World Cup 2024: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులు భావోద్వేగంగా తీసుకుంటారు. ఈ సమరంలో ఎలాగైనా తమ జట్టే గెలువాలని కోరుకుంటారు. కాగా, టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు ఓ అభిమాని ఏకంగా తన ట్రాక్టర్ అమ్మేశాడు. ఆ డబ్బుతో టికెట్ కొని న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన మ్యాచ్‍కు ఆ పాక్ అభిమాని హాజరయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‍లో తమ జట్టు ఓడిపోవటంతో తన గుండె బద్దలైందని అతడు అన్నాడు. ఆ ఫ్యాన్ ఏం చెప్పారంటే..

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana