Guppedantha Manasu Serial: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి చనిపోయాడని మినిస్టర్ అనడం వసుధార సహించలేకపోతుంది. రిషి చనిపోయాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అతడు బతికే ఉన్నాడని చెప్పి బోర్డ్ మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోతుంది.