ఎంటర్టైన్మెంట్ Family Star TV Premiere: టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా.. టెలికాస్ట్ డేట్, టైమ్ ఇవే By JANAVAHINI TV - June 10, 2024 0 FacebookTwitterPinterestWhatsApp The Family Star TV Premiere: ది ఫ్యామిలీ స్టార్ సినిమా టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు రెడీ అయింది. ఈ మూవీ ప్రీమియర్ డేట్, టైమ్ కూడా ఖరారయయ్యాయి.