Home ఆంధ్రప్రదేశ్ CBN Strategy: కంట్లో నలుసు, పంట్లో రాయి వంటి జగన్ విషయంలో చంద్రబాబు పంతం నెరవేరుతుందా?

CBN Strategy: కంట్లో నలుసు, పంట్లో రాయి వంటి జగన్ విషయంలో చంద్రబాబు పంతం నెరవేరుతుందా?

0

2014-19 మధ్య చంద్రబాబు కోరిక నెరవేరకపోయినా ఈసారి బాబు డిమాండ్లకు బీజేపీ సహకరించే అవకాశాలు లేకపోలేదు. పదేళ్లకు పైగా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల వ్యవహారాన్ని తేల్చాలని బీజేపీపై ఒత్తిడి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో టీడీపీ పాలనా వ్యవహారాలు సజావుగా, ఎలాంటి అటంకాలు లేకుండా సాగాలంటే జగన్‌ రూపంలో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త పడొచ్చు. 

Exit mobile version