Home ఎంటర్టైన్మెంట్ BB4: హిట్ కాంబో బాలయ్య – బోయపాటి మూవీపై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. నందమూరి తేజస్విని సమర్పణలో..

BB4: హిట్ కాంబో బాలయ్య – బోయపాటి మూవీపై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. నందమూరి తేజస్విని సమర్పణలో..

0

Nandamuri Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీనుది బ్లాక్‍బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహా (2010), లెజెండ్ (2014), అఖండ (2021) సూపర్ హిట్‍ అయ్యాయి. బాలయ్య మాస్ యాక్షన్‍కు బోయపాటి పవర్‌ఫుల్ స్టోరీలు, టేకింగ్ సూటయ్యాయి. దీంతో మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు బాలయ్య – బోయపాటి కాంబినేషన్‍లో నాలుగో సినిమా రానుంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నేడు (జూన్ 10) ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Exit mobile version