సీతారామయ్యతో అపర్ణ వాదన….
పెళ్లి ఏర్పాట్లు మొత్తం దగ్గరుండి చూసుకుంటుంది అపర్ణ. రాజ్, మాయ పెళ్లి చూడటానికి ఇందిరాదేవి, సీతారామయ్య రావడానికి ఒప్పుకోరు. తాము కన్యాదానం చేయమని అపర్ణతో అంటారు. రాజ్ పెళ్లికి మేము వస్తే ఎంత..రాకపోతే ఎంత అని అపర్ణతో అంటుంది ఇందిరాదేవి.