Monday, January 20, 2025

A baby elephant lost from its mother| తల్లి నుంచి తప్పిపోయిన బుల్లి ఏనుగు

తమిళనాడులో ఓ బుల్లి ఏనుగు పిల్ల తల్లి నుండి తప్పిపోయింది. దీంతో ఆ ఏనుగు ఒంటరిగా నీలగిరి ప్రాంతంలో తిరుగుతుంది. ఈ బుల్లి గజరాజును ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తల్లి నుంచి తప్పిపోయిన ఈ గజరాజును ముదుమలై నేషనల్ పార్క్ కు తరలించారు. అక్కడ ఆ ఏనుగు చాలా దిగాలుగా కనిపించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana