6 సెకన్ల కిస్ ఫార్ములా.. ప్రతీ భర్త తప్పక ఫాలో కావాల్సిన మ్యాటర్ ఇది-relationship tips 6 seconds kiss formula this is important matter to every husband must follow for happy married life ,లైఫ్‌స్టైల్ న్యూస్
ఈ 6 సెకన్ల ముద్దులో, ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది మీ భాగస్వామి మనస్సులో భావోద్వేగ భద్రత బంధాన్ని సృష్టిస్తుంది. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. నా వాడు నాతోనే ఉంటాడు అనే ఫీలింగ్ భార్యకు కలుగుతుంది.