Monday, January 13, 2025

రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కుంటే మంచిది.. కచ్చితంగా ఫాలో అవ్వండి-beauty tips how many time face wash in a day is good for skin must follow rule ,లైఫ్‌స్టైల్ న్యూస్

చర్మం ఎలాంటిదో చూడండి

మీ చర్మం ఎలాంటిదో గుర్తించి.. దాని ఆధారంగా ముఖం కడగాలి. ఉదాహరణకు మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, మీ ముఖాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కడగడం సరిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు రోజుకు మూడుసార్లు ముఖాన్ని కడుక్కోవడం మంచిదని, అలాగే ముఖం కడుక్కోవడానికి ఎలాంటి సబ్బులు వాడకుండా ఉండవచ్చని చెబుతారు. ఎలాంటి సువాసన లేని క్లెన్సర్‌లను కొని దానితో ముఖం కడుక్కోండి. మీ ముఖానికి మేకప్ వేసుకునేటప్పుడు మీ ముఖాన్ని మరింత కడగడానికి అవకాశం ఉంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana