posted on Jun 10, 2024 9:17AM
వారిలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. అలాగే హరియాణా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ఉన్నారు.
అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఉణ్నారు. ఈ ఏడుగురు మాజీ సీఎంలలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే కాగా మిగిలిన ఇద్దరూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన వారు.