Home తెలంగాణ TS ICET 2024 Key :తెలంగాణ ఐసెట్ ‘కీ’ విడుదల

TS ICET 2024 Key :తెలంగాణ ఐసెట్ ‘కీ’ విడుదల

0

How to Download TS ICET 2024 Key : ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే TG ICET 2024 Preliminary Question Papers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ తేదీలతో పాటు సెషన్ల వారీగా వివరాలు కనిపిస్తాయి. మీరు ఏ సెషన్ లో పరీక్ష రాశారో ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీకు ప్రిలిమినరీ కీ ఓపెన్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

TS ICET 2024 Response Sheets : టీఎస్ ఐసెట్ రెస్పాన్స్ షీట్లు ఇలా పొందండి

  • తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే Download Response Sheets  ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ Registration Number, ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ రెస్పాన్స్ షీట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఐసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి OBJECTIONS ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ ICET Hall Ticket Number , రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత మీ అభ్యంతరాలను నిర్ణయించిన ఫార్మాట్ లో పంపాలి.

Exit mobile version