తెలంగాణ TG MPs in Union Cabinet : కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణ స్వీకారం By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TG MPs in Union Cabinet :దిల్లీ రాష్ట్రపతి భవన్ లో కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ నుంచి ఎంపీలు బండి సంజయ్ , కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.