నాలుగేళ్లలో ఒక్క హిట్టు లేదు…
మరోవైపు హిందీలో మృణాల్ ఠాకూర్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. గత నాలుగేళ్లలో ఒక్క హిట్టు లేదు. మృణాల్ హీరోయిన్‌గా నటించిన అంఖ్ మిచోలి, గుమ్రా ఫెయిల్యూర్‌గా నిలిచాయి. పిప్పాతో పాటు ధమాకా, తుఫాన్ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజయ్యాయి. ప్రస్తుతం హిందీలో పూజా మేరీ జాన్ సినిమా చేస్తోంది మృణాల్ ఠాకూర్. ఈ మూవీతో సక్సెస్ కొట్టి హిందీలో తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది.