అంతర్జాతీయం Modi cabinet : మోదీ 3.0 కేబినెట్లో అన్నామలైకి చోటు! నేడు మొత్తం 30 మంది ప్రమాణం! By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rammohan naidu union cabinet : మోదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వారిలో బొగ్గు, పౌర విమానయానం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, ఉక్కు వంటి కీలక శాఖలకు చెందిన మంత్రులు కూడా ఉంటారని ఎన్డీటీవీ తెలిపింది.