క్రికెట్ IND vs PAK T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాదే డామినేషన్ – రికార్డులు ఏం చెబుతున్నాయంటే? By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp IND vs PAK T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో నేడు(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రికార్డులు, బలాబలాల పరంగా టీమిండియానే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.