Drink for Cholesterol: ప్రతిరోజూ కొత్తిమీర ఆకుల పానీయాన్ని తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలోని కొవ్వు కొన్ని రోజులకే కరిగిపోవడం మొదలవుతుంది. దీన్ని తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.