Wednesday, December 25, 2024

Danish Kaneria: విరాట్ కోహ్లీ షూస్‍కు కూడా బాబర్ ఆజమ్ సమానం కాదు: పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు

Danish Kaneria: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత్, పాకిస్థాన్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ నేడు (జూన్ 9) జరగనుంది. అయితే, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్‍ను పోల్చడంపై పాక్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పందించాడు. ఈ విషయంపై కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ దరిదాపుల్లో కూడా బాబర్ లేడని అన్నాడు. అలాగే, ఈ ప్రపంచకప్‍లో అమెరికాపై పాకిస్థాన్ ఓడిపోవడం కూడా ఫైర్ అయ్యాడు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana