ఆంధ్రప్రదేశ్ Amaravati Capital Works : రంగంలోకి సీఆర్డీఏ అధికారులు – అమరావతిలో మళ్లీ పట్టాలెక్కిన పనులు..! By JANAVAHINI TV - June 9, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Amaravati Capital Works : ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతి ప్రాంతంలో మళ్లీ పనుల సందడి మొదలైంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావటంతో తిరిగి పనులు షురూ అవుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్ల వెంట ఉన్న చెట్లు, చెత్తను తొలగిస్తున్నారు.