Sunday, January 12, 2025

బంధువుల ముందు పిల్లలను తల్లిదండ్రులు తిట్టకూడదు.. వారి జీవితమే మారిపోతుంది-parenting tips parents should not scold children in front of relatives ,లైఫ్‌స్టైల్ న్యూస్

ఆత్మన్యూనత

ఒకసారి మీరు మీ పిల్లలను బంధువుల ముందు తిట్టడం లేదా కొట్టడం, అది మీ పిల్లలలో భయాన్ని, ప్రతికూలతను కలిగించే అవకాశాలను పెంచుతుంది. వారు భయం వాతావరణంలో పెరుగుతారు. కుటుంబం, బంధువుల ముందు న్యూనత ఏర్పడవచ్చు. ఇతరులతో తమను తాము పోల్చుకోవడం అసూయపడేలా అలవాటుగా మారుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana