Home లైఫ్ స్టైల్ బెల్లం సున్నుండలు ఇలా చేశారంటే ఎంతో బలం, రోజుకు ఒక సున్నుండ తింటే చాలు-bellam sunnundalu...

బెల్లం సున్నుండలు ఇలా చేశారంటే ఎంతో బలం, రోజుకు ఒక సున్నుండ తింటే చాలు-bellam sunnundalu recipe in telugu know how to make this sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

మినప్పప్పు శరీరానికి బలాన్ని ఇస్తుంది. బెల్లం ఐరన్ అందిస్తుంది. నెయ్యిలో కూడా ఆరోగ్య పోషకాలు నిండి ఉంటాయి. కాబట్టి వీటితో చేసిన ఈ స్వీట్ ని తినడం వల్ల పిల్లలు, పెద్దలు బలంగా మారుతారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ బెల్లం సున్నుండలను తినాల్సిన అవసరం ఉంది. వారిలోనే ఎక్కువగా రక్తహీనత సమస్య బయటపడుతూ ఉంటుంది. ఉదయం వేళ లేదా సాయంత్రం వేళ ఒక సున్నుండ తినేందుకు ప్రయత్నించండి. నెల రోజుల్లోనే మీరు మంచి మార్పును చూస్తారు. ముఖ్యంగా నీరసం, అలసట వంటివి మీ దరికి రావు. చురుగ్గా, ఉత్సాహంగా పనిచేస్తారు. పిల్లలు కూడా ఏకాగ్రతగా చదువుకుంటారు.

Exit mobile version