Home తెలంగాణ టీజీ డీఈఈసెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం, జూన్ 30 చివరి తేదీ!-hyderabad tg deecet...

టీజీ డీఈఈసెట్ ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం, జూన్ 30 చివరి తేదీ!-hyderabad tg deecet 2024 online applications started june 30th last date ,తెలంగాణ న్యూస్

0

ముఖ్యమైన తేదీలు

  • జూన్ 6, 2024 – నోటిఫికేషన్ జారీ
  • జూన్ 8 నుంచి జూన్ 30 వరకు – ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ
  • జూన్ 29 నుంచి 30 వరకు – ఎడిట్ ఆప్షన్
  • జులై 3 నుంచి – హాల్ టికెట్లు
  • జులై 10న- TG DEECET-2024 ఆన్‌లైన్ పరీక్ష
  • జులై 16- డీఈఈసెట్ ఫలితాలు
  • జులై 19 నుంచి 23 వరకు – సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • జులై 24 నుంచి 27 వరకు – వెబ్ ఆప్షన్లు
  • జులై 31 – సీట్లు కేటాయింపు
  • ఆగస్టు 1 నుంచి 4 వరకు – ట్యూషన్ ఫీజు చెల్లింపు
  • ఆగస్టు 6 – తరగతులు ప్రారంభం

డీఈఈసెట్ పరీక్ష విధానం

డీఈఈసెట్ ప్రవేశ పరీక్షను మూడు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్ధూ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి.

Exit mobile version