Home ఆంధ్రప్రదేశ్ Tirumala : వృద్ధులు, దివ్యాంగులకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం- ప్రతి రోజు 3 గంటలకు...

Tirumala : వృద్ధులు, దివ్యాంగులకు 30 నిమిషాల్లోనే శ్రీవారి దర్శనం- ప్రతి రోజు 3 గంటలకు టీటీడీ ప్రత్యేక స్లాట్

0

ఆ సమయంలో ఇతర క్యూలు నిలిపివేత

వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తామని పేర్కొంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారి దర్శనం పూర్తి అవుతుంది. స్వామి వారి దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ. 20 చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. అయితే ఈ సదుపాయం పొందాలని భావించే వృద్ధులకు వయస్సు 65 ఏళ్లు పూర్తి కావాలి. దివ్యాంగులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ పెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతం, ఆస్తమా లక్షణాలున్న ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Exit mobile version