Home బిజినెస్ EPFO Interest Rate: మీ ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీని ఎలా లెక్కిస్తారు?

EPFO Interest Rate: మీ ప్రావిడెంట్ ఫండ్ పై వచ్చే వడ్డీని ఎలా లెక్కిస్తారు?

0

పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ

మీ EPF ఖాతాలో రూ. 1 లక్ష డిపాజిట్ గా ఉన్నట్లయితే, దానిపై 8.25 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. అంటే, మీ వడ్డీ సంవత్సరానికి రూ. 8,250 అవుతుంది. ఒకవేళ, మీ డిపాజిట్ రూ. 3 లక్షలు గా ఉంటే, వార్షికంగా రూ.24,500 వడ్డీ వస్తుంది. అదే, మీ పీఎఫ్ డిపాజిట్ రూ.5 లక్షలు ఉన్నట్లయితే,మీకు వార్షికంగా లభించే వడ్డీ రూ.41,250 అవుతుంది. ఉదాహరణకు, గత ఆర్థిక సంవత్సరంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో మొత్తం రూ. 10 లక్షల బ్యాలెన్స్ ఉందనుకోండి. అప్పుడు, గత సంవత్సరం వడ్డీ రేటు 8.15 శాతం ప్రకారం మీకు రూ. 81,500 వడ్డీ వస్తుంది.

Exit mobile version