Thursday, January 23, 2025

Sreeleela Bollywood: బాలీవుడ్‍లో అడుగుపెట్టనున్న శ్రీలీల! ఆ స్టార్ నటుడి కొడుకు సినిమాలో ఛాన్స్

మళ్లీ శ్రీలీల జోరు

శ్రీలీల హీరోయిన్‍గా నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ సినిమాలు గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచాయి. భగవంత్ కేసరి విజయం సాధించినా.. ఈ మూవీలో ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో శ్రీలీల హీరోయిన్‍గా నటించిన గుంటూరు కారం కూడా హిట్ కాలేకపోయింది. దీంతో శ్రీలీలకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే, ఈ భామ జోరు మళ్లీ ఇప్పుడు పెరుగుతోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana