Saffron clothes: సన్యాసులు ఎక్కువగా కాషాయ రంగు ధరిస్తారు. హిందూ మతంలో కొన్ని శతాబ్దాలుగా సాధువులకు, సన్యాసులకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. వారి ఆశీస్సులు పొందిన వారికి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు.