Home ఎంటర్టైన్మెంట్ Ramoji Rao: ఒక్క ‘చిత్రం’తో ఐదుగురి పరిచయం.. డైరెక్టర్ హీరో హీరోయిన్ సింగర్‌తో సహా! ఏకైక...

Ramoji Rao: ఒక్క ‘చిత్రం’తో ఐదుగురి పరిచయం.. డైరెక్టర్ హీరో హీరోయిన్ సింగర్‌తో సహా! ఏకైక నిర్మాతగా రామోజీరావు ఘనత

0

రీమా సేన్

మోడల్ అయిన రీమా సేన్ (Reema Sen) తెలుగులో చిత్రం సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ చేసింది. ఆ తర్వాత తమిళం, హిందీ సినిమాలతో బిజీగా మారింది. అలాగే యాక్టర్ అయినటువంటి సందీప్‌ ఈ మూవీతో సింగర్‌గా మారాడు. ప్రేమాయనమః, ఇంకోసారి చిత్రాల్లో నటించిన సందీప్ టాలీవుడ్, బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఎదిగాడు. అలాగే పాపులర్ టీవీ షో అయిన జీ సరెగమపకు యాంకర్‌గా వ్యవహరించాడు.

Exit mobile version