Home ఎంటర్టైన్మెంట్ OTT Movies: ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర.. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్.. చూడాల్సిన సినిమాలు 7

OTT Movies: ఓటీటీలో మళ్లీ సినిమాల జాతర.. ఒక్కరోజే 11 స్ట్రీమింగ్.. చూడాల్సిన సినిమాలు 7

0

ఇలా జూన్ 7న ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు రాగా జూన్ 8న ఒకే ఒక్క మూవీ వచ్చింది. దీంతో ఓటీటీలోకి 12 సినిమాలు వచ్చినట్లు అయింది. ఇక వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి రెండు హారర్ చిత్రాలు మిరల్ అండ్ 105 మినిట్స్. అలాగే బూమర్ అంకుల్ మూవీతోపాటు వర్షంగల్కు శేషం, హిట్ మ్యాన్, బ్లాక్ ఔట్, స్టార్ సినిమాలు. ఇలా వీటిలో 7 సినిమాలు ప్రత్యేకంగా ఉన్నాయి.

Exit mobile version