లైఫ్ స్టైల్ Fake Cooking Oil : కల్తీ వంట నూనెను గుర్తించేందుకు కొన్ని చిట్కాలు.. ఈజీగా తెలిసిపోతుంది By JANAVAHINI TV - June 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Fake Cooking Oil Identify Tips : కల్తీ వంట నూనె అనేది ఇటీవలి కాలంలో మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంది. దీనిద్వారా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మీరు కొన్ని సాధారణ చిట్కాలు పాటించి నకిలీ వంట నూనెను గుర్తించవచ్చు.