Home ఆంధ్రప్రదేశ్ AP Capital Amaravati : రాజధానిగా ‘అమరావతి’ పేరు వెనక రామోజీరావు – ఈ విషయం...

AP Capital Amaravati : రాజధానిగా ‘అమరావతి’ పేరు వెనక రామోజీరావు – ఈ విషయం తెలుసా…?

0

Amaravati Name Suggestion : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఏపీ వేర్వురు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉంటే… నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారు. ఆ దిశగా నాటి చంద్రబాబు ప్రభుత్వం… కృష్ణా – గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు సిద్ధమైంది. దీనికి అమరావతి అని నామకరణం కూడా చేసింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధామంత్రి హోదాలో నరేంద్రమోదీ కూడా వచ్చారు.

Exit mobile version