Home ఆంధ్రప్రదేశ్ AP ADCET 2024 Cancelled : ఏపీ ఏడీసెట్ రద్దు, మెరిట్ ఆధారంగా ప్రవేశాలు

AP ADCET 2024 Cancelled : ఏపీ ఏడీసెట్ రద్దు, మెరిట్ ఆధారంగా ప్రవేశాలు

0

పదిరోజుల్లోపు ప్రక్రియ స్టార్ట్

ఈ విషయాన్ని ఏపీ ఉన్నత విద్యా మండలి దృష్టికి ఏడీసెట్ నిర్వహకులు తీసుకెళ్లారు. దీంతో ఏడీసెట్-24ని రద్దు చేసేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతించింది. దీంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ వారి అర్హత మార్కులు (ఇంటర్/డిప్లొమా), రోస్టర్, మెరిట్ ఆధారంగా నేరుగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ను వచ్చేవారంలో విడుదల చేస్తారు. అనంతరం పదిరోజుల్లోపు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఏడీసెట్-25కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికావల్సిన పనిలేదని ఏడీసెట్ నిర్వహకులు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థికి సంబంధిత సమాచారాన్ని ఫోన్ ద్వారా, పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.

Exit mobile version