Home లైఫ్ స్టైల్ రోజంతా నిద్రపోవడం, అలసట పెద్ద పెద్ద వ్యాధులకు సంకేతమా?-fatigue and sleepiness all the day...

రోజంతా నిద్రపోవడం, అలసట పెద్ద పెద్ద వ్యాధులకు సంకేతమా?-fatigue and sleepiness all the day a sign of a major diseases ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఐరన్, విటమిన్ బి12, డి వంటి కొన్ని పోషకాల లోపాలు కూడా అలసటకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్లీప్ అప్నియా, హైపోథైరాయిడిజం, క్యాన్సర్, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, మల్టిపుల్ స్క్లెరోసిస్, కిడ్నీ డిసీజ్, డయాబెటిస్ వంటి అనేక వ్యాధులు అలసటతో సంబంధం కలిగి ఉంటాయి. మీకు దీర్ఘకాలిక అలసట ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

Exit mobile version