Home లైఫ్ స్టైల్ బ్రోకలీ లెమన్ రైస్ రెసిపీ, పిల్లలకు బెస్ట్ హెల్తీ లంచ్ బాక్స్ వంటకం ఇది-broccoli lemon...

బ్రోకలీ లెమన్ రైస్ రెసిపీ, పిల్లలకు బెస్ట్ హెల్తీ లంచ్ బాక్స్ వంటకం ఇది-broccoli lemon rice recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

బ్రోకలీ ఆరోగ్యానికి మంచిది. పిల్లలు తినిపించడం చాలా అవసరం. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, ఫాస్పరస్, కాల్షియం, జింక్ వంటివి ఉంటాయి. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అందరికీ అవసరం. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు బ్రోకలీని తినడం చాలా అవసరం. నిమ్మరసంలో కూడా ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి. నిమ్మరసం తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. మొటిమలు, చుండ్రు వంటివి కూడా రాకుండా ఉంటాయి. బరువు పెరగకుండా ఉంచడంలో నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది.

Exit mobile version