Home రాశి ఫలాలు వారఫలాలు.. ఈ వారం వీరికి శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి, మానసిక ఆనందం పొందుతారు

వారఫలాలు.. ఈ వారం వీరికి శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి, మానసిక ఆనందం పొందుతారు

0

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిన ధననష్టం కలిగే అవకాశముంది. మానసికాందోళనతో ఉంటారు. కుటుంబములో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురగును. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రహస్య శత్రు బాధలుండే అవకాశముంది. విందులు, వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

Exit mobile version