Home బిజినెస్ Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.....

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

0

టాటా హారియర్ ఈవీ..

Tata Harrier EV launch in India : మచ్​ అవైటెడ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ ఒకటి ఈ టాటా హారియర్​ ఈవీ. టాటా మోటార్స్ తన ఫ్లాగ్​షిప్ హారియర్ ఎస్​యూవీలో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వెర్షన్​ను తీసుకురానున్నట్లు ధృవీకరించింది. హారియర్ ఈవీ 2023 ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్​పోలో అరంగేట్రం చేసింది. జెన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్​పై నిర్మించిన హారియర్ ఈవీలో వీ2ఎల్, వీ2వీ ఛార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. హారియర్ ఈవీని రాబోయే కొన్ని నెలల్లో విడుదల చేయడానికి ముందు స్పాట్ టెస్టింగ్ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ రేంజ్, పెర్ఫార్మెన్స్​, ఫీచర్ల పరంగా ఏం అందిస్తుందనే దాని గురించి చాలా తక్కువ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version